Nampally Fire Accident : హైదరాబాద్ లో నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం | ABP Desam

Continues below advertisement

హైదరాబాద్ నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బజార్‌ఘాట్‌లోని ఓ కెమికల్ గూడౌన్ లో మంటలు చెలరేగాయి.మొత్తం నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించటంతో ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram