Namapally Fire Accident : గతేడాది ఇక్కడే ఫైర్ యాక్సిడెంట్..అయినా అప్రమత్తత లేదు | ABP Desam
నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కెమికల్ గ్యారేజ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు కమ్ముకోవటంతో చాలా మంది ఊపిరాకడక ప్రాణాలు కోల్పోయారు.