Nalgonda Medical Officer Dance: Asha కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులు | ABP Desam

Telangana లోని Nalgonda జిల్లా వైద్యాధికారి కొండల్ రావు.... Asha కార్యకర్తలతో కలిసి స్టెప్పులు వేశారు. జిల్లా కేంద్రంలోని TNGO భవనంలో ఆశా కార్యకర్తలకు ఉచిత Smartphones పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. హాజరైన Minister Jagadish Reddy పంపిణీ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత Telangana Folk Songs కు కొండల్ రావు, ఆశా కార్యకర్తలు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. అందరిలోనూ జోష్ నింపారు. కొండల్ రావు స్వతహాగా కళాకారుడు కావడం విశేషం. ప్రస్తుత Dance Video Social Media లో వైరల్ అయింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola