Caste Discrimination in Nizamabad: ఇల్లు, భూమి అమ్మలేదని VDC సభ్యుల వేధింపులు | ABP Desam

Nizamabad జిల్లా Collector Office ప్రాంగణంలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. Nandipet మండలం Shapur గ్రామానికి చెందిన సుజాత... పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించగా... అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. తన ఇల్లు, భూమి అమ్మడానికి నిరాకరించటంతో ఊరి పెద్దమనుషులు బహిష్కరించారని, మూడేళ్లుగా ఎవరూ మాట్లాడట్లేదని సుజాత వాపోయారు. తనతో మాట్లాడిన CIకి 33 వేలు, ఇంటికి కరెంట్ మీటర్ పెట్టిన వ్యక్తికి లక్ష రూపాయలకుపైగా జరిమానా విధించారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టరేట్ కు ఆమె వచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola