నల్గొండ కలెక్టరేట్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షసమావేశం
నల్గొండ కలెక్టరేట్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నల్లొండ జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధిపై మంత్రులు, అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న ప్రగతి పనులపై సీఎం కేసీఆర్ కు నివేదకను సమర్పించారు అధికారులు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన కేసీఆర్....అనంతరం ఈ సమీక్షను నిర్వహించారు.