Nagoba Jatara : తెల్లటి దుస్తులతో..క్రమశిక్షణకు మారుపేరుగా పాదయాత్ర
Continues below advertisement
నాగోబాను అభిషేకం చేసేందుకు పవిత్ర గంగాజలం సేకరణకు జనవరి 1 న కెస్లాపూర్ లో సమావేశమై కాలినడకన పాదయాత్రగా బయలుదేరారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నుండి జనవరి 1న బయలుదేరిన ఈ పాదయాత్ర కుమ్రం భీం జిల్లాలోని ఆయా గ్రామాల మీదుగా మంచిర్యాల జిల్లాలోని కలమడుగు వద్ద ఉన్న గోదావరికి ఈనెల 10న చేరుకున్నారు. పవిత్ర గంగాజలాన్ని సేకరించి తిరిగి 17 వ తారీఖుకు తిరిగి కేస్లాపూర్ కు చేరుకోనున్నారు.
Continues below advertisement