Nagarjuna Sagar : పదిగేట్లు ఎత్తి నాగార్జున సాగర్ నుంచి వరద నీరు విడుదల | ABP Desam
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద చేరుకుంది. సాగర్ పది క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు భారీగా వరద నీరు చేరుకుంటోంది.