Mynampally Hanumanth Rao on Harish Rao |మైనంపల్లి రోహిత్ కోసం యుద్ధానికి సై అంటున్న హనుమంతరావు | ABP
కరోనా కష్టకాలంలోనూ తన కొడుకు రోహిత్ సేవ చేశాడని.. అలాంటి వ్యక్తికి ఎందుకు టికెట్ ఇవ్వరు అని మైనంపల్లి హనుమంతరావు ప్రశ్నించారు. మెదక్ నుంచి తన కొడుకు పోటీ చేస్తాడని క్లారిటీ ఇచ్చారు.