Adilabad Lorry Accidents Viral : వాఘాపూర్ చౌరస్తా వద్ద సేమ్ టూ సేమ్ యాక్సిడెంట్స్ | ABP Desam
రెండు ప్రమాదాలు జరిగింది ఒకే చోట కావటం ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మండలం సీతాగొంది సమీపంలోని వాఘాపూర్ చౌరస్తా దగ్గర జరిగింది. ఒకే చోట ఇలా రెండు వేర్వేరు ప్రమాదాలు కొద్ది రోజుల వ్యవధిలోనే జరగటంతో ఈ సీసీటీవీఫుటేజ్ వైరల్ అవుతోంది.