Goshamahal Mla Rajasingh on Hindu Country : సమాజ్ వాదీ పార్టీ నేత వ్యాఖ్యలకు రాజాసింగ్ కౌంటర్ | ABP
Continues below advertisement
2024 తర్వాత భారత్ హిందూ దేశంగా మారటం ఖాయమని..దీన్ని ఎవరూ ఆపరేలన్నారు గోషా మహాల్ ఎమ్మెల్యే, బీజేపీ నుంచి సస్సెండ్ అయిన నేత రాజా సింగ్. ఆయన ఈ మాటలు అనటానికి కారణం సమాజ్ వాదీ పార్టీ జనరల్ సెక్రటరీ, ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ స్వామి ప్రసాద్ మౌర్య చేసిన కామెంట్స్.
Continues below advertisement