Mynampally Hanumanth Rao on Harish Rao : తిరుమలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి వ్యాఖ్యలు | ABP Desam
తెలంగాణ మంత్రి హరీష్ రావుపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మండిపడ్డారు. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న మైనంపల్లి దర్శనం తర్వాత..మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మంత్రి హరీష్ రావుపై ఫైర్ అయ్యారు.