Munugode Trs Bolla Shiva Shankar: మునుగోడు టీఆర్ఎస్ లో అంతర్గత విబేధాలు లేవు | DNN |ABP

Munugodu నుంచి Trs తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎవరో.. కాసేపట్లో ఖరారు కానుంది. అయితే ఇక్కడ నుంచి అనేకమంది టిఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే కోసుకుంట్ల Prabhakar Reddy వైపే CM KCR మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. టిఆర్ఎస్ మునుగోడులో నిర్వహించే భారీ బహిరంగ సభలో అభ్యర్థి ఎవరనేది తేలనుంది. అభ్యర్థి ఎవరైనా.. Trs గెలుపు కోసం కృషి చేయాలని క్యాడర్ కు Trs అధినాయకత్వం దిశా నిర్దేశం చేస్తోంది. మరోవైపు.. ఇక్కడ BC Votes ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గం వారికే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola