Munugode bypoll Poling Underway : మునుగోడులో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్ | DNN | ABP Desam

Continues below advertisement

మునుగోడు ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకున్నది. అభ్యర్థుల భవితవ్యం తేల్చే పోలింగ్ ఉదయం 7 నుంచి ప్రారంభమైంది.సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా, ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram