Breaking News | Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదల | ABP Desam
Continues below advertisement
మునుగోడు శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 7వ తేదీన గెజిట్ నోటఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్లకు 14వ తేదీ ఆఖరు.
Continues below advertisement
Tags :
Election Commission Telugu News Munugode Bypoll Telangana ABP Desam Komatireddy Rajgopalreddy