KTR About National Party: జాతీయ పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ | DNN | ABP Desam
ABP Desam
Updated at:
03 Oct 2022 11:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకరీంనగర్ కళోత్సవాల చివరి రోజు నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.