Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న అభ్యర్థులు | ABP Desam
మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. మొదటి గంటలో ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.