Munugode Bypoll : కాంగ్రెస్ లో ఉండేవారు ఎంతమంది? పోయేవారు ఎంతమంది? | ABP Desam Explainer
Continues below advertisement
మునుగోడు కాంగ్రెస్ లో ఉండేవాళ్లు ఎంతమంది? రాజగోపాల్ రెడ్డితో వెళ్లేవారు ఎంతమంది? అని లెక్కలు తేల్చే పనిలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమై ఉంది. మరోవైపు బలమైన నాయకుడికోసం వేట మొదలుపెట్టింది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి తనవైపు ఎంతమంది వస్తారని ప్రతి గ్రామాన్ని ఆయన జల్లెడ పడుతున్నారు. గెలుపు, ఓటములకంటే కాంగ్రెస్ పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని కాపాడుకోవడమే పెద్ద సవాల్ గా మారింది.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement