Mulugu MLA Seethakka in Floods : ములుగు నియోజకవర్గం డేంజర్ లో ఉందన్న సీతక్క | ABP Desam
ABP Desam
Updated at:
27 Jul 2023 06:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎమ్మెల్యే సీతక్క చేతికర్రతో వరదల్లో ఈదుకుంటూ బాధితులను పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. సీతక్క ను చూసి తమ కష్టాలను చెప్పుకుంటూ గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకుంటుండగా సీతక్క వారిని ఓదార్చారు.