High Tensions At Kadem Project: మంత్రి ఇంద్రకరణ్, ఎమ్మెల్యే రేఖా నాయక్ కు నిరసన సెగ
నిర్మల్ జిల్లా కడెంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రేఖా నాయక్ కు నిరసన సెగ తాకింది. ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన వారిద్దరినీ... స్థానికులు, కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను స్టేషన్ కు తరలించారు.