Mulugu MLA Seethakka Floods : జంపన్నవాగు ఉద్ధృతికి 8మంది మృతి | ABP Desam
ములుగు నియోజకవర్గంపై వరదల ప్రభావం దారుణంగా పడింది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు జంపన్న వాగు ఉద్ధృతికి సర్వం కోల్పోయారు. కొండై గ్రామంలో వరదల కారణంగా 8మంది ప్రాణాలు కోల్పోయారు. NDRF సాయంతో కొండై గ్రామానికి చేరుకున్న సీతక్క..అక్కడి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు