Minister Harish Rao : బీజేపీ, కాంగ్రెస్ కీలక నేతలే టార్గెట్ గా హరీశ్ రావు కామెంట్స్ | ABP Desam
తెలంగాణ మంత్రి హరీశ్ రావు..కాంగ్రెస్, బీజేపీ నేతలే టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎవరి శిష్యులో వివరించారు హరీశ్ రావు.