Mulugu District Ganza Cultivation: ములుగు జిల్లా దేవగిరిపట్నంలో మిర్చితోటలో గంజాయి సాగు| ABP Desam
Mulugu District Devagiripatnam లో అంతరపంటగా Ganza Cultivation చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మిర్చిపంటలో అంతరపంటగా గంజాయిని సాగుచేస్తున్న ఇద్దరు మహిళలు సహా మొత్తం నలుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 30కిలోల ఎండు గంజాయిను స్వాధీనం చేసుకున్నారు.