Nizamabad Double Bedroom Houses: నిజామాబాద్ జిల్లా బస్వాపూర్ లో లబ్దిదారుల ఆగ్రహం| ABP Desam
ABP Desam
Updated at:
06 Apr 2022 02:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNizamabad District కోటగిరి మండలం BaswaPur గ్రామం లో లబ్దిదారులు Double Bedroom Houses స్వాధీనం చేసుకున్నారు. ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం ఇవ్వటం లేదని తాళాలను రాళ్లతో పగుల గొట్టి 50 లబ్దిదారుల కుటుంబాలను డబుల్ బెడ్ రూం ఇళ్లను స్వాధీనం చేసుకున్నాయి.