MP Soyam Bapurao: పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన ఎంపీ సోయం బాపూరావు | DNN | ABP Desam
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు... పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా చేస్తున్న సేవ పఖ్వాడా కార్యక్రమాన్ని బీజేపీ చేస్తోంది. పట్టణంలోని పార్టీ కార్యాలయానికి కార్మికులను పిలిపించిన బాపూరావు, వారికి పాదపూజ చేసి నూతన వస్త్రాలు అందించారు.