MLA Peddi Sudarshan: సజ్జల, అమర్ నాథ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన పెద్ది సుదర్శన్
తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి, గుడివాడ అమర్ నాథ్ ను... నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తప్పుబట్టారు. ప్రచారం కోసం అనవసర వ్యాఖ్యలు చేయొద్దని ఆయన స్పష్టం చేశారు.