Constable Falls From CM Convoy: ప్రమాదవశాత్తూ కిందపడ్డ లేడీ కానిస్టేబుల్ | DNN | ABP Desam

Continues below advertisement

జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. సీఎం కాన్వాయ్ లోని ఓ వాహనంలో నుంచి మహిళా కానిస్టేబుల్ ఒకరు ప్రమాదవశాత్తూ జారి కిందపడ్డారు. కానీ కాన్వాయ్ అలాగే ముందుకు సాగిపోయింది. ఆమె మరో వాహనంలోకి ఎక్కారు. ఈ స్వల్ప ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram