MP Komatireddy : షర్మిలను టోయింగ్ లో తీసుకెళ్లటం దారుణం | DNN | ABP Desam
తన రాజకీయాలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు దూరంగా ఉన్నానన్న కోమటిరెడ్డి..ఏ పార్టీలో చేరాలో ఎన్నికల నెలరోజుల ముందు చెప్తానన్నారు. అప్పుడు అది బిగ్ న్యూస్ అవుతుందన్నారు. వైఎస్ షర్మిలను టోయింగ్ లో తీసుకెళ్లటం మాత్రం కరెక్ట్ కాదన్నారు కోమటి రెడ్డి.