CM KCR Lays Foundation Airport Metro : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకూ మెట్రో | ABP Desam
హైదరాబాద్‌లోని రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ నిర్మించనున్న మెట్రో మార్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపపన చేశారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ సమీపంలోని మైండ్ స్పేస్ దగ్గర కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు.