CM KCR Signs on BRS Papers : బీఆర్ఎస్ జెండాను ఎగురేసిన సీఎం కేసీఆర్ | DNN |ABP Desam
TRS పార్టీ ఇక BRS గా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారే పేపర్ల పై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. ఈసీ పంపించిన లేఖ మధ్యాహ్నం 1.20 నిమిషాలకు కేసీఆర్ సంతకం చేశారు. అంతకు ముందే కేసీఆర్ తెలంగాణ భవన్ లో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ప్రకాశ్ రాజ్, తెలంగాణ మంత్రులు, సీనియర్ నేతలు హాజరయ్యారు.