Mother Punishes Son With Chilli Powder: కోదాడలో కుమారుడికి బుద్ధి చెప్పిన తల్లి| ABP Desam
Continues below advertisement
Mother Punishes Son With Chilli Powder: Kodadaలో ఓ తల్లి తన కుమారుడికి తగినరీతిలో బుద్ధి చెప్పింది. గంజాయి కి బానిసలా మారుతున్న కుమారుడు మాట వినకపోవటంతో స్తంభానికి కట్టేసి కళ్లల్లో కారం కొట్టింది. గంజాయి దొరకకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Continues below advertisement