Moinabad Farm House: నిందితుల బెయిల్ పిటిషన్లపై సోమవారం కోర్టు ఉత్తర్వులు
మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో సింహయాజీ, నందకుమార్, రామచంద్రభారతి బెయిల్ పిటిషన్లపై.... వారి తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఆధారాలను సీఎంవోకు ఎలా ఇచ్చారని కోర్టు ప్రశ్నించినట్టు ఆయన తెలిపారు.