Mock Polling in Warangal | విద్యార్థుల్లో అవగాహనకు మాక్ పోలింగ్ నిర్వహించిన టీచర్లు | ABP Desam
Continues below advertisement
వరంగల్ ప్రభుత్వ మోడల్ పాఠశాలలో ఎన్నికలు జరిగాయి. విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల సిబ్బంది ఆ స్కూల్ టీచర్లు.. ఎన్నికల్లో పోటీ చేసింది విద్యార్థులు... ఓటు హక్కు వినియోగించుకున్నది కూడా విద్యార్థులే. అప్పుడే ఎన్నికలేంటి, అందులోనూ విద్యార్థులు పోటీ చేయడం, ఓటేయడమేంటి అనుకుంటున్నారా.
Continues below advertisement