MLC Padi Kaushik Reddy : Eatala Rajender ఆరోపణలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి | ABP Desam
Eatala Rajender ను హత్య చేయించేందుకు 20 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చినట్లు తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు.