Eatala Rajender on Life Threats : 20కోట్ల రూపాయల సుపారీలకే వణికిపోనన్న ఈటల | ABP Desam
ABP Desam
Updated at:
27 Jun 2023 06:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతనపై హత్యాయత్నం అంటూ వస్తున్న వార్తలపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. గ్యాంగ్ స్టర్ నయీం బెదిరింపులకే తలొగ్గలేదన్న ఈటలు..20కోట్ల సుపారీగాళ్లకు భయపడే జాతి తనది కాదు అన్నారు.