MLC Kavitha vs Konda Surekha | సింగరేణి ఉద్యోగాలపై కవిత , మంత్రి కొండా సురేఖల మధ్య వార్ | ABP Desam
Continues below advertisement
MLC Kavitha vs Konda Surekha | తమ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను...కాంగ్రెస్ (Congress) తన అకౌంట్ లో వేసుకుంటుందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆరోపిస్తున్నారు. దీనికి కౌంటర్ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కౌంటర్ ఇచ్చారు.
Continues below advertisement