MLC Kavitha on Chandrababu : తెలంగాణలో ఆంధ్రా అధికారులు..చంద్రబాబు పనేనా.? | ABP Desam
తెలంగాణ ప్రభుత్వ సంస్థల్లో అధికారులుగా, అడ్వైజర్లుగా ఆంధ్రా వారిని ఎందుకు నియమిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఢిల్లీ కేంద్రంగా పచ్చ అంకుల్ డైరెక్షన్ లో తెలంగాణను కబ్జా పెడుతున్నారా అంటూ మండిపడ్డారు.