MLC Kavitha Reacts On Women's Reservation Bill: బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందన్న కవిత
మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడంపై ఎమ్మెల్సీ కవిత ఆనందం వ్యక్తం చేశారు. అయితే బిల్లు ప్రవేశపెట్టే విషయమై కాస్త పారదర్శకత ఉంటే బాగుండేదన్నారు.