Hyderabad Plant Ganesh Innovative Concept: మోదీ కూడా మెచ్చారు.. ఇవే ప్రత్యేకతలు..!
Continues below advertisement
ఏబీపీ దేశం ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ గణపతిని చూడండి. నిమజ్జనం చేశాక మొక్కగా మారిపోతాడు. పర్యావరణహితమే కాకుండా విఘ్నేశ్వరుడు మన ఇంట్లోనే ఉండిపోయాడన్న ఫీలింగ్ వస్తుంది. హైదరాబాద్ లోని Plan A Plant నిర్వాహకులు ఈ కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు.
Continues below advertisement