MLC Kavitha on Gurukul Students Issues : కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం | ABP Desam

Continues below advertisement

గురుకులాల్లో పిల్లల బలవన్మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇమాంపేట లో బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థిని కుటుంబసభ్యులను పరామర్శించిన కవిత వారికి ధైర్యం చెప్పారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram