MLC Kavitha on ED, IT Raids : బీజేపీ పని రామ్ నామ్ జప్నా..పరాయి లీడర్ అప్నా | DNN | ABP Desam
Continues below advertisement
బీజేపీ పని రామ్ నామ్ జప్ నా....పరాయి లీడర్ అప్నా అన్నట్లు తయారైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం తాండూరులో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరయ్యారు. బయటి లీడర్లను తీసుకువచ్చి రాజకీయం చేయడమే బిజేపి పని అన్నారు కవిత. బిజేపి లో చేరక పోతే ఐటి, ఈడి కేసులు పెట్టి బెదిరిస్తున్నారన్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement