Minister Mallareddy Followers : మంత్రి మల్లారెడ్డి మద్దతుదారుల ఆగ్రహం | DNN | ABP Desam
మంత్రి మల్లారెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే కక్షసాధిస్తున్నారని ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసం ముందు ఆందోళనకు దిగారు. బీజేపీ లో చేరాలని బెదిరించేందుకే ఇలా ఐటీ రైడ్స్ చేయిస్తున్నారంటూ మండిపడుతున్నారు.