కేసీఆర్ బిడ్డను కావటం వల్లే తనను టార్గెట్ చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక బీజేపీ ఆడుతున్న నాటకాలని కవిత విమర్శించారు.
MLC Kavitha on Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్ | ABP Desam
Continues below advertisement
Continues below advertisement