KTR on Bandi Sanjay : అమిత్ షా కు చెప్పులు తొడిగిన బండి - మండిపడిన కేటీఆర్ | ABP Desam
Delhi చెప్పులు మోసే గుజరాతీ గులామ్ బండి సంజయ్ అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అమిత్ షా పర్యటన సందర్భంగా ఆయనకు చెప్పులను అందించిన బండి సంజయ్ పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.