MLC Kavitha MLA Anil Kumar Yadav Same Tweets: అక్షరం పొల్లు పోకుండా డిట్టో ట్వీట్లు

Continues below advertisement

Andhra Pradesh Telangana రెండు రాష్ట్రాల్లోనూ పదో తరగతి పరీక్షలు ఈరోజు నుంచే ప్రారంభమయ్యాయి. ఆ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చేసిన ట్వీట్లు ఆసక్తి రేపుతున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram