MLC Kavitha ED Investigation : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఈడీ విచారణ| ABP Desam

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ లో మహిళారిజర్వేషన్ల బిల్లుపై దీక్ష కారణంగా ఓ రోజు గడువు అడిగిన ఈ రోజు ఈడీ విచారణను ఎదుర్కోనున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola