MLC Kavitha Delhi ED Investigation : ఢిల్లీ కేసీఆర్ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు | ABP Desam
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరుకానున్న కవిత..ప్రస్తుతం ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో ఉన్నారు. పదకొండు గంటల తర్వాత ఈడీ కార్యాలయానికి కవిత వెళ్లనున్నారు. అయితే ఇప్పటికే కవిత ఉన్న కేసీఆర్ నివాసానికి పోలీసులు భారీగా చేరుకున్నారు.