Bye Bye Modi posters : Delhi లో కవితకు మద్దతుగా వెలసిన బైబై మోదీ పోస్టర్లు | ABP Desam
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరు అవుతుండగా..మరో వైపు ఢిల్లీ వీధుల్లో బైబై మోదీ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు అందుకున్న పలువురు నాయకులపై పడిన మరకలు...రంగు మారితే పోతున్నాయంటూ వివిధ రాష్ట్రాల వారీగా నాయకుల ఫోటోలతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోస్టర్లు అంటించారు.