MLC Kavitha ED Enquiry Close : లిక్కర్ స్కామ్ లో ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ | ABP Desam
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపుగా పదిగంటలకు పైగా ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగింది. సాయంత్రం 6గంటలకు మించి విచారణ కొనసాగటంతో కవితను అరెస్ట్ చేస్తారేమో అని ఉత్కంఠ నెలకొంది.