MLC Kavitha Counters CM Siddaramaiah : సిద్ధరామయ్య చేసిన కామెంట్స్ మీద కవిత రియాక్షన్ | ABP Desam
కర్ణాటకలో అధికారంలోకి రావటానికి ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చి అప్పుడు పక్కరాష్ట్రాల గురించి మాట్లాడాలంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత.