MLC Kavitha arrives at the ED office : బందోబస్తు మధ్య ఈడీ కార్యాలయానికి ఎమ్మెల్సీ కవిత | ABP Desam
ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపించగా...విచారణ నిమిత్తం ఢిల్లీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.